మానవజాతి మనుగడను కులాల కుళ్ళుతోగాక
మాన్వత్వమనే కళ్ళతో మనుషులను ఒక్కటిగా చూడమని
మహిళలను వివక్షతో గాక సమానత్వంతో చూడాలని
భోదించిన మహా మనీషి.. బాబా సాహెబ్ అంబేద్కర్
జోహర్..! జోహార్ !!
** బోధించు! - సమీకరించు!! - పోరాడు !!! **
(14 April 1891 - 6 December 1956 )